Surprise Me!

బాబు కుట్ర భయమేసేది! ఇష్టం లేకుండా పెళ్లి : లక్ష్మీపార్వతి సంచలనం | Oneindia Telugu

2017-10-23 9 Dailymotion

YSRCP leader Lakshmi Parvati responded on her marriage with Sr NTR and other issues. She blamed chandrababu and also reacted about ntr biopic <br />వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన మొదటి పెళ్లి, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జరిగిన రెండో పెళ్లికి దారితీసిన పరిణామాలపై వివరించారు.

Buy Now on CodeCanyon